Gold-Silver Rates: వారం మొదట్లోనే పెరిగిన ధరలు..! 19 d ago

featured-image

8K News-25/05/2026 ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. ఇవాళ (సోమవారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹300 పెరిగి రూ.1,46,100కు చేరింది. అదే 24 క్యారెట్ల బంగారం ₹320 పెరిగి రూ.1,59,380 వద్ద పలుకుతుంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ రూ.2,95,000 వద్ద పలుకుతూ స్థిరంగా ఉంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD